
మోదీ సీట్ బెల్ట్ వివాదం.. నెటిజన్ల విమర్శలు
భారత పర్యటనలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కారులో ప్రయాణించేప్పుడు తీసిన ఫోటో వివాదాస్పదమైంది. ఫోటోలో స్టార్మర్ సీట్ బెల్ట్ ధరించగా మోదీ ధరించలేదు. దీనిపై నెటిజన్లు మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని రూల్స్ పాటించకపోతే పౌరులు ఎలా పాటిస్తారు?" అని కొందరు పోరుగుదేశం ప్రధాని మన దేశంకి వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మన దేశ ప్రధాని మాత్రం రూల్స్ పాటించడం లేదని కామెంట్లు చేస్తున్నారు.




