టీ20 వరల్డ్‌ కప్‌ 2026.. 147 పరుగులకు నెదర్లాండ్స్‌ ఆలౌట్‌

30చూసినవారు
టీ20 వరల్డ్‌ కప్‌ 2026.. 147 పరుగులకు నెదర్లాండ్స్‌ ఆలౌట్‌
టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ మొదట బ్యాటింగ్‌ చేసి 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బాస్‌ డీ లీడే (30), మైఖేల్‌ లెవిట్‌ (24), కోలిన్ అకెర్మాన్ (20) కూడా రాణించారు. పాకిస్థాన్‌ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు తీయగా, మహ్మద్‌ నవాజ్‌, అబ్రార్‌ అహ్మద్‌, సయీమ్‌ అయూబ్‌ తలో రెండు, షాహీన్‌ అఫ్రిది ఒక వికెట్‌ సాధించారు.

ట్యాగ్స్ :