మేం తప్పుచేసినట్టు తేలితే చర్యలు తీసుకోండి: KTR

12చూసినవారు
మేం తప్పుచేసినట్టు తేలితే చర్యలు తీసుకోండి: KTR
TG: జన్వాడ ఫాంహౌస్‌ వ్యవహారంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ..  'రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. మేం ఏదైనా తప్పుచేసినట్టు తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం. అధికారం మీ చేతుల్లోనే ఉంది. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి' అని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్