మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం నేతలతో డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నటుడు విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై వారితో చర్చలు జరిపారు. ఈ విషయంలో నిర్ణయాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.