మంత్రి కోమటిరెడ్డికి తలసాని సవాల్ (వీడియో)

4చూసినవారు
TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  BRS MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. 'పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వమని, కావాలంటే చట్టం తెస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్