తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. బీర్ల ఐలయ్య

4చూసినవారు
తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. బీర్ల ఐలయ్య
TG: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలను ఖండించారు. తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలైందని, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విషయాన్ని తలసాని మర్చిపోయాడా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్