టాటా టియాగో, టియాగో ఈవీ విడుదల (వీడియో)

14చూసినవారు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ పాసింజర్ వెహికల్ విభాగంలో కొత్త తరం టియాగో, టియాగో ఈవీలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.69 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. టియాగో ఈవీ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఐసీఎన్‌జీ వెర్షన్ ధర రూ.5.79 లక్షలుగా నిర్ణయించారు. కొత్త టియాగోలో డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో గణనీయమైన మార్పులు చేశారు. టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.

సంబంధిత పోస్ట్