ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం (వీడియో)

20188చూసినవారు
AP: విశాఖ-పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా విద్యుత్ స్తంభం ఒరిగి ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లపై పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో అటుగా వస్తున్న టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్