
ఢిల్లీ పేలుడు కేసు.. అనుమానితుల NIA దాడులు
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా నదిగాంలో, ఢిల్లీ పేలుడు కేసులో భాగంగా NIA అధికారులు దాడులు నిర్వహించారు. పుల్వామాలో అనుమానితులైన ఆదిల్, ముజమ్మిల్ నివాసాలతో పాటు సంబురాలో అమీర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఇప్పటికే మతపెద్ద ఇర్ఫాన్‌ను NIA అరెస్ట్ చేసింది. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.




