తిరుపతి, చిత్తూరు మేయర్‌ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు

6చూసినవారు
తిరుపతి, చిత్తూరు మేయర్‌ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు
AP: తిరుపతి, చిత్తూరు నగర పాలక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. తిరుపతి మేయర్‌గా మన్నెం శ్రీనివాస ప్రసాద్, చిత్తూరు మేయర్‌గా కఠారి హేమలత విజయం సాధించారు. తిరుపతిలోని 66 డివిజన్లలో కూటమి 60 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ, ఇతరులు చెరో మూడు స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, చిత్తూరులోని 60 డివిజన్లలో కూటమి 55 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీకి 4, ఇతరులకు ఒక స్థానం దక్కాయి.

సంబంధిత పోస్ట్