టీ, కాఫీ బిజినెస్.. కళ్లు చెదిరే లాభాలు (వీడియో)

20840చూసినవారు
ప్రస్తుతం చాలా మంది జాబ్ కంటే బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఛాయ్ బిజినెస్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే లాభాలు సంపాదిస్తున్నారు. అయితే ఈ బిజినెస్‌లో లాభాలనేవి టీలలో నాణ్యత, మార్కెటింగ్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అధిక రద్దీ ఉన్న ప్రాంతంలో టీ స్టాల్ పెడితే నెలకు రూ.90 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు సంపాదించే వీలుంది. ఈ బిజినెస్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు, లాభనష్టాలు వంటి వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్