ఇటీవలి కాలంలో సంతాన సమస్యలు మహిళల్లో మాత్రమే కాకుండా పురుషుల్లోనూ వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, పొగ త్రాగడం, మద్యం సేవించడం, అధిక బరువు వంటి అలవాట్లు కూడా ఫర్టిలిటీని ప్రభావితం చేస్తున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.