బాలుడిని చితకబాదిన టీచర్ (వీడియో)

0చూసినవారు
AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోటలో దారుణం చోటు చేసుకుంది. సేవ సమాజం చిల్డ్రన్స్ హోమ్‌లో చదువుతున్న ఓ బాలుడిని టీచర్ మౌనిక దారుణంగా కొట్టింది. బాలుడి వీపుపై కమిలిన గాయాలు ఉన్నాయి. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్