'నీకు మంచి మార్కులు వేస్తా' అని నమ్మించి.. విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

12చూసినవారు
'నీకు మంచి మార్కులు వేస్తా' అని నమ్మించి.. విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మోహిత్ ట్యాంక్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. మైనర్ విద్యార్థినిపై మార్కుల పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. మ్యాథ్స్‌లో మంచి మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరించి, కారులోనూ, పాఠశాల ఖాళీ గదుల్లోనూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక మానసిక వేదనతో తల్లికి చెప్పడంతో తాజాగా విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్