మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక మహిళతో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా కెమెరాకు చిక్కారు. ఈ షాకింగ్ ఘటనను పాఠశాల పిల్లలు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.