MANUUలో టీచింగ్ జాబ్స్

9522చూసినవారు
MANUUలో టీచింగ్ జాబ్స్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)లో 13 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అర్హతలు అవసరం. గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్