అయిదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ ఇండియా

0చూసినవారు
అయిదో వికెట్‌ కోల్పోయిన టీమ్‌ ఇండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 47 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. జేవియర్ బ్రేట్‌లెట్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (7 పరుగులు) రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 50/5గా ఉంది. అనంతరం బ్యాటింగ్‌కు హర్షిత్ రాణా వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్