భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమ్ఇండియా ఇప్పటికే సిరీస్‌ను ఖాయం చేసుకోగా, నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ ముగింపు మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపుపై దృష్టి సారించాయి.