కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. 43 ఏళ్ల టెక్ నిపుణుడు రోషన్ బాలకృష్ణ వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం పాలయ్యారు. ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఆసక్తితో సాగు బాట పట్టిన ఆయన ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.