టెకీ సీతారాం ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

12చూసినవారు
టెకీ సీతారాం ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు
TG: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న టెక్ ఉద్యోగి సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లెటర్ సంచలనం సృష్టిస్తోంది. తన చావుకు భార్య రేణుక వివాహేతర సంబంధాలే కారణమని, ఆమెకు ముగ్గురితో సంబంధాలున్నాయని, ఒకరితో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారని సీతారాం లేఖలో పేర్కొన్నారు. అవి చూశాకే భార్య నిజస్వరూపం తెలిసిందని, ఆమెకు ఏ లోటూ రాకుండా చూసుకున్నానని తెలిపారు. ఈ కేసులో రేణుక, ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్