ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

22508చూసినవారు
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఎయిరిండియా విమానం AI-451లో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. విమానం పవర్ యూనిట్ షట్‌డౌన్ అయినట్లు గుర్తించడంతో, శుక్రవారం సాయంత్రం 5.20కి విశాఖపట్నం చేరుకోవాల్సిన విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.