ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

81చూసినవారు
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను వెయిటింగ్ హాల్ కు తరలించారు. నాలుగు రోజుల క్రితం ఇదే విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్