'లైట్' విషయంలో గొడవ.. మేనేజర్‌ను చంపిన టెక్నీషియన్

21చూసినవారు
'లైట్' విషయంలో గొడవ.. మేనేజర్‌ను చంపిన టెక్నీషియన్
బెంగళూర్ లో దారుణం జరిగింది. 'లైట్' విషయంలో గొడవ జరిగడంతో ఓ టెక్నీషియన్ మేనేజర్‌ను హత్య చేశాడు. ఈ సంఘటన గోవిందరాజనగర్ పీఎస్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన మేనేజర్ భీమేష్ బాబు(41), తన సహోద్యోగి అయిన టెక్నీకల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ(24)ని లైట్లు ఆపేయాలని అడిగాడు. ఈ విషయంలోఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో వంశీ, భీమేష్ పై కారం పొడి చల్లి, అతడి తల, ముఖంపై డంబెల్ కొట్టాడు. దీంతో భీమేష్ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్