సిట్‌ విచారణకు హాజరైన తీగల కృష్ణారెడ్డి, లంకల దీపక్‌రెడ్డి

17చూసినవారు
సిట్‌ విచారణకు హాజరైన తీగల కృష్ణారెడ్డి, లంకల దీపక్‌రెడ్డి
TG: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు గురువారం తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత లంకల దీపక్‌రెడ్డి హాజరయ్యారు. వీరికి సిట్ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. దీంతో కమాండ్ కంట్రోల్​ సెంటర్​లో ఇవాళ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్