నిద్రలో పళ్ళు కొరకడం.. కారణాలు, నివారణ చర్యలు!

21221చూసినవారు
నిద్రలో పళ్ళు కొరకడం.. కారణాలు, నివారణ చర్యలు!
నిద్రలో పళ్ళు కొరకడాన్ని వైద్య పరిభాషలో బ్రక్సిజం అంటారు. ఆందోళన, ఒత్తిడి, కోపం వంటి మానసిక సమస్యల వల్ల పెద్దల్లో ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో పేగుల్లో పురుగులు, కాల్షియం, మెగ్నీషియం లోపాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పసుపు కలిపిన పాలు, హెర్బల్ టీలు తాగడం, యోగా, ధ్యానం చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. దంతాల సమస్యలు రాకుండా వైద్యులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్