TG: తెలంగాణ భవన్‍లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు వేడుకల్లో ఆ పార్టీ అధినేత
కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో చిల్లర ప్రభుత్వం నడుస్తోందని ఆయన విమర్శించారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పెద్ద వెధవ అని, లోక్‍సభలో తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఒక్క MP కూడా అడ్డుపడలేదన్నారు.
కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడలేదన్నారు. ఈ నేపథ్యంలో లోక్‍సభలో BRS ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లమని తెలిపారు.