రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

25చూసినవారు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఇరు సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కృష్ణా జలాలు, మూసీ నది పునరుజ్జీవం, ఆరోగ్య సంరక్షణ సేవలు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాల చెల్లింపు, తెలంగాణలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల క్రమబద్దీకరణ అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్