తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ వల్ల ఉపయోగాలివే (వీడియో)

8747చూసినవారు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఒక ప్రధాన అంతర్జాతీయ వ్యాపార ఇన్నోవేషన్ వేదిక. రాష్ట్రాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ప్రదర్శించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, టెక్ కంపెనీలు, స్టార్టప్స్, పాలసీ ఎక్స్‌పర్ట్‌లు ఒకే వేదికపై కలుసుకునేలా చేయడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం. తెలంగాణ అందిస్తున్న అవకాశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమల‌కు అనుకూలమైన పాలసీలను ప్రపంచానికి పరిచయం చేసే స్టేట్ లెవల్ బ్రాండింగ్ ఈవెంట్ ఇది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.
Job Suitcase

Jobs near you