కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది: హరీశ్ రావు

6చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  కేసీఆర్ ఎన్నో త్యాగాలు, ఆమరణ నిరాహార దీక్షలు, పోరాటాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. అలాంటి వ్యక్తిని జాతిపిత అనడం చిల్లర మాటలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని హరీశ్ రావు ఖండించారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ పోయినా.. అంతరిక్షం పోయినా బూతు మాటలు మాత్రం మారవని ఆయన ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్