ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. నేడు కీలక భేటీలు

9చూసినవారు
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. నేడు కీలక భేటీలు
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు TPCC చీఫ్ మహేష్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ లు కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. ఈ భేటీలలో మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్