సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం

9991చూసినవారు
సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రూ.95 కోట్ల సైబర్ స్కామ్‌లకు పాల్పడిన 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు.

ట్యాగ్స్ :