తెలంగాణ ఈఏపీ సెట్-2026 షెడ్యూల్ విడుదల

11చూసినవారు
తెలంగాణ ఈఏపీ సెట్-2026 షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఈఏపీ సెట్-2026 షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేనెల 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సెట్ నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్