ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు సేవ పతకాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

38చూసినవారు
ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు సేవ పతకాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించేందుకు సేవ పతకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్సై విఠల్, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగం ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అధికారులను ఎస్పీ అభినందించి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్