మొక్కజొన్నతో పాటు జొన్నల కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

28చూసినవారు
మొక్కజొన్నతో పాటు జొన్నల కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. యాసంగి సీజన్‌లో పండించిన మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా జొన్నలు పండించిన వేలాది మంది రైతులకు మద్దతు ధర లభించనుంది.

సంబంధిత పోస్ట్