TG: క్యూర్ బిల్లుకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం GHMC- 1955 స్థానంలో క్యూర్- 2026 చట్టం అమలు కానుంది. ఒకే నగరం- ఒకే పరిపాలన- ఒకే చట్టం లక్ష్యంగా క్యూర్ బిల్లును రూపొందించింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై మంగళవారం గవర్నర్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు, అదనపు అధికారాలు లభించనున్నాయి.