తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్

24చూసినవారు
తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం ధాన్యం దిగుబడిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, తడిసిన ధాన్యాన్ని కూడా MSP ధరకే కొనుగోలు చేశామని తెలిపారు. యాసంగి పంటలో దేశంలోనే తెలంగాణ నుంచి కేంద్రానికి 63 శాతం ధాన్యం పంపించామని పేర్కొన్నారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్