తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు కొనసాగాయి. 82 గంటల 47 నిమిషాలు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ మూడు తీర్మానాలు, పది బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది.