తెలంగాణ మంత్రులు, వారి శాఖల వివరాలివే (వీడియో)

42చూసినవారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులకు కీలకమైన శాఖల బాధ్యతల్ని అప్పగించారు. సీనియర్ నేతలు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఉత్తమ్ కు సివిల్ సప్లై, నీటిపారుదల శాఖను కేటాయించారు. తెలంగాణ మంత్రులు మరియు వారి శాఖల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.