తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : 14 వార్డులు ఏకగ్రీవం

25చూసినవారు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : 14 వార్డులు ఏకగ్రీవం
ఫిబ్రవరి 11న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఇప్పటివరకు 9 మున్సిపాలిటీల్లో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సూర్యాపేటలో అత్యధికంగా నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఈ ఏకగ్రీవ ఫలితాలు ఆ పార్టీ ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్