తెలంగాణకు ఐఏఎస్‌ ఆమ్రపాలి

4202చూసినవారు
తెలంగాణకు ఐఏఎస్‌ ఆమ్రపాలి
తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఏఐఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులతో ఆమె 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. DOPT ఆదేశాలను సవాల్‌ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమ్రపాలి క్యాట్‌లో పిటిషన్‌ వేశారు. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్