తెలంగాణ టెట్ హాల్‌ టికెట్ల విడుదల

274చూసినవారు
తెలంగాణ టెట్ హాల్‌ టికెట్ల విడుదల
తెలంగాణలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల టెట్-2026(TGTET) పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 కేంద్రాల్లో SEP 8, 9వ తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 24,985 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, అత్యధికంగా RR జిల్లాలో 8,150 మంది, MDK/MDCL పరిధిలో 5,514 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్