కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు(వీడియో)

14చూసినవారు
TG: కాంగ్రేస్ పార్టీలో భారీగా చేరీకలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మెఘారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్