
కేంద్ర బడ్జెట్ 2026-27: మూలధన వ్యయం రూ. 12.20 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను వెల్లడించారు. ఈ బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 12.20 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోలోటును 4.3 శాతంగా అంచనా వేశారు. 2027 నాటికి పన్ను వసూళ్లు రూ. 28.70 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేయబడింది.




