తెలుగు దర్శకులదే ఇండియాలో సత్తా: టాప్ 5లో నలుగురు!

22094చూసినవారు
తెలుగు దర్శకులదే ఇండియాలో సత్తా: టాప్ 5లో నలుగురు!
ప్రస్తుతం ఇండియాలో టాప్ 5 దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో నిలవగా, సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ వరుసగా స్థానం సంపాదించుకున్నారు. వీరిలో నలుగురు తెలుగు సినిమా పరిశ్రమకు చెందినవారే కావడం విశేషం. రాజమౌళి బాహుబలి, త్రిబుల్ ఆర్ తో పాటు మహేష్ బాబుతో భారీ చిత్రం చేస్తున్నారు. సుకుమార్ పుష్ప 2 తో బాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. నాగ్ అశ్విన్ కల్కితో, సందీప్ రెడ్డి వంగ అనిమల్ తో భారీ వసూళ్లు సాధించారు.

సంబంధిత పోస్ట్