శ్రీలంకలో చిక్కుకున్న తెలుగు ప్రజలు.. భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి

64చూసినవారు
శ్రీలంకలో చిక్కుకున్న తెలుగు ప్రజలు.. భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి
శ్రీలంకను 'దిత్వా' తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా శ్రీలంకలో ఏడు రోజుల పర్యటనకు వెళ్లిన 25 మంది తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తమను భారత్‌కు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో తెనాలి, హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, విశాఖ నుంచి వచ్చిన వారు ఉన్నారు. మంత్రి లోకేశ్‌కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్