ఉచిత పథకాలతో తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు తెలిసొస్తోంది:RBI

25092చూసినవారు
ఉచిత పథకాలతో తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు తెలిసొస్తోంది:RBI
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీలు ఉచిత పథకాల మంత్రాన్ని జపిస్తున్నాయి. అయితే, వీటిలో చాలా వరకు ఎన్నికల ప్రచారంలో హామీలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు అమలు చేయడం ఎంత కష్టమే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు  తెలుసొస్తోందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్