నీటిలో ఆడుతున్న రామేశ్వరంలోని ఆలయ ఏనుగులు (వీడియో)

60చూసినవారు
రామేశ్వరం రామనాథస్వామి ఆలయ ప్రాంగణంలో నీటి కొలను ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ కొలనులో ఆలయ ఏనుగు రమలక్ష్మి స్నానం చేస్తూ ఆనందంగా కనిపించింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక, చల్లని నీటిలో సేదతీరుతూ భక్తులను అలరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :