ఉద్రిక్త పరిస్థితులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌

12చూసినవారు
ఉద్రిక్త పరిస్థితులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై  విదేశాంగ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు. +91 9871999044. +91 9958322143. 9910014749. +91 9643723157.

సంబంధిత పోస్ట్