వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)

4814చూసినవారు
TG: ప్రభుత్వ భూముల వేలంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సవాల్‌కు స్పందించి మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకు పోలీసులు తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు ఆలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్