చెన్నైలో టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. 39 మంది మరణాలకు విజయ్ కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. విజయ్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు.